సినిమా విశేషాల సమాహారం... ర్యాపిడ్ చిత్రం...

ABN, Publish Date - Mar 17 , 2026 | 02:34 PM

భారతీయ సినిమా రంగంలో ప్రతి రోజు బోలెడన్ని సినిమా సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిని షార్ట్ అండ్ స్వీట్‌గా అందించేదే 'ర్యాపిడ్ చిత్రం'.

భారతీయ సినిమా రంగంలో ప్రతి రోజు బోలెడన్ని సినిమా సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిని షార్ట్ అండ్ స్వీట్‌గా అందించేదే 'ర్యాపిడ్ చిత్రం'. ఇవాళ్టి ర్యాపిడ్ చిత్రంలో విశ్వనాథ్‌ అండ్ సన్స్, సుయోధన మూవీస్ టీజర్స్, దృశ్యం 3పై పడుతున్న ఎలక్షన్ ఎఫెక్ట్, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన 'నాగబంధం' సాంగ్ తదితర వివరాలు చూసేద్దాం.

Updated at - Mar 17 , 2026 | 02:34 PM