Prabhas Godari Gattupaina: సరదాగా ‘గోదారి గట్టుపైన’ టీజర్
ABN, Publish Date - Jan 02 , 2026 | 06:51 PM
సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గోదారి గట్టుపైన’. నిధి ప్రదీప్ కథానాయిక. షార్ట్ ఫిల్మ్స్‌తో పేరు తెచ్చుకున్న సుభాష్ చంద్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుదర్శన్, రాజ్ కసిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. శుక్రవారం ఈ సినిమా టీజర్ విడుదలైంది. వినోదాత్మకంగా సాగిన ఈ టీజర్ ను మీరు చూసేయండి
Updated at - Jan 02 , 2026 | 06:51 PM