Smita: స్మితతో కలిసి రఘురామ కృష్ణంరాజు స్టెప్పులు 

ABN , Publish Date - Jan 03 , 2026 | 03:14 PM

ఒకప్పుడు రీమిక్స్‌ పాటలతో అలరించిన స్మిత  ఇప్పుడు ఈ తరాన్ని మెప్పించేలా సరికొత్త ఆల్బమ్స్‌తో సందడి చేస్తున్నారు. ఇటీవల ‘మసక మసక చీకటిలో’ (Masaka Masaka Full Song) అంటూ పాత పాటలను కొత్తగా  క్రియేట్ చేసింది. తాజాగా ఆమె ‘భీమవరం బీట్‌’ (Bhimavaram Beat) అంటూ మరో పాటను పంచుకున్నారు. ర్యాప్ సింగర్ నోయల్‌తో కలిసి చేసిన ఈ వీడియోలో ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు మెరిశారు. అంతేకాదు, స్మితతో కలిసి స్టెప్‌ వేశారు. ఈ  వీడియోపై మీరు  లుక్ వేయండి 

Updated Date - Jan 03 , 2026 | 03:29 PM