The Rajasaab: ‘ది రాజాసాబ్’ ‘సహనా సహనా’ ఫుల్ సాంగ్
ABN, Publish Date - Jan 24 , 2026 | 03:36 PM
ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన చిత్రం 'ది రాజా సాబ్' . సంక్రాంతి కానుకగా బాక్సాఫీసు ముందుకొచ్చిన చిత్రమిది. ఇందులో మెలోడీ సాంగ్ ‘సహనా సహనా’ (Sahana Sahana) ఫుల్ వీడియో విడుదలైంది. ప్రభాస్- నిధి అగర్వాల్‌పై రూపొందించిన ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.
Updated at - Jan 24 , 2026 | 03:36 PM