Rapid Chitram : ప్రపంచ సినిమా సమాచార సమాహారం
ABN, Publish Date - Jul 17 , 2026 | 10:53 AM
ప్రపంచ సినిమా సంక్షిప్త సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. సినిమా రంగానికి సంబంధించిన వివిధ శాఖల సమాచారాన్ని ఈ సింపుల్ న్యూస్ బులిటెన్ లో మీరు వీక్షించొచ్చు.
ఇవాళ్టి ర్యాపిడ్ చిత్రంలో టిక్కెట్ ప్రైసింగ్ కు సంబంధి ఏపీ ప్రభుత్వం తీసుకు రాబోతున్న జీవో, వృషకర్మ భారీ నాన్ థియేట్రికల్ డీల్, కిరణ్ అబ్బవరం అడ్డుగా నిలుస్తున్న కోలీవుడ్ హీరోలు, అనకాపల్లి, సహా చిత్రాల నుంచి వచ్చిన పాటలు, కళ్యాణం కమనీయం జీవితం టీజర్... ఇలాంటి విశేషాలను చూడొచ్చు.
ఇవి కూడా చదవండి:
బొకేలు ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా.. నాలో మార్పు రాలేదు: ఐశ్వర్య రాజేష్
సీఎం విజయ్ పాలనపై వరలక్ష్మి శరత్‌కుమార్ షాకింగ్ పోస్ట్..
నితిన్ ‘హ్యాట్రిక్’ సినిమాలు.. ఈసారైనా హిట్ దక్కేనా
Updated at - Jul 17 , 2026 | 10:56 AM