సినిమా సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - May 10 , 2026 | 02:22 PM
సినిమా ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక 'ర్యాపిడ్ చిత్రం'. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు.
‘పెద్ది’ సెట్‌లో మెగాస్టార్ చిరంజీవి సందడి. విజయ్ దేవరకొండ బర్త్‌డే స్పెషల్‌గా ఆయన చేస్తున్న మూడు సినిమాల నుంచి న్యూ పోస్టర్స్ వదిలారు. ‘రాగిణి ఎమ్ఎమ్ఎస్’ ఫ్రాంచైజీలోకి తమన్నా ఎంట్రీ.. ఇలా టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకునేందుకు పై వీడియో చూసేయండి.
Updated at - May 10 , 2026 | 02:22 PM