విశ్వ సినిమా సంక్షిప్త సమాచార వేదిక ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - May 01 , 2026 | 03:15 PM
తెలుగు సినిమా రంగం విశేషాలే కాదు... కోలీవుడ్, మల్లూవుడ్, బాలీవుడ్, హలీవుడ్ ముచ్చట్ల సమాహారం ర్యాపిడ్ చిత్రం
ఇవాళ్టి ర్యాపిడ్ చిత్రం బులిటెన్‌లో విజయ్ దేవరకొండతో జత కట్టబోతున్న మహేశ్ బాబు హీరోయిన్, తిరుమలలో జరిగిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహ వేడుకలు, వాయిదా పడ్డ మా ఇంటి బంగారం మూవీ, 'అగధ'తో మంజుల మనవరాలిని పరిచయం చేస్తున్న ఎమ్మెస్ రాజు, 'భోగి' నుండి వచ్చిన అనుపమా పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ పోస్టర్... ఇలాంటి విశేషాలు చూసేయండి.
Updated at - May 01 , 2026 | 03:15 PM