ప్రపంచ సినిమా ముచ్చట్ల సమాహారం... ర్యాపిడ్ చిత్రం!

ABN, Publish Date - Mar 26 , 2026 | 01:06 PM

ప్రపంచ సినిమా సమాచార సమాహారం 'ర్యాపిడ్ చిత్రం'. తాజా సినిమా ముచ్చట్ల కోసం ఈ స్పెషల్ వీడియో మీ కోసం!

దక్షిణాది సినిమాల అప్ డేట్స్ తో పాటు హాలీవుడ్ సినిమాలు విశేషాలను స్వీట్ అండ్ సింపుల్‌గా తెలిపే వార్తా కదంబం 'ర్యాపిడ్ చిత్రం'. ఈ ఇవాళ్టి ర్యాపిడ్‌ చిత్రంలో రామ్ చరణ్‌, విరోష్‌, ఆశిష్ రెడ్డి, కెన్ కరుణాస్‌ చిత్రాల విశేషాలు, తెరవెనుక ముచ్చట్లు చూసేయొచ్చు. అలానే పదేళ్ల 'ఊపిరి', 'కార్మేని సెల్వం' టీజర్, 'ధురంధర్ 2' పై మాధవన్ ఇచ్చిన వివరణ కూడా తెలుసుకోండి.

Updated at - Mar 26 , 2026 | 01:06 PM