సినిమా విశేషాల కదంబం... ర్యాపిడ్ చిత్రం!
ABN, Publish Date - Mar 21 , 2026 | 11:59 AM
భారతీయ, ప్రపంచ సినిమా విశేషాల సమాహారం ర్యాపిడ్ చిత్రం. సినిమా రంగంలోని లేటెస్ట్ అప్ డేట్స్ ను షార్ట్ అండ్ సింపుల్ గా తెలియచేసే శీర్షిక ఇది. శుక్రవారం సినిమా రంగంలో చోటు చేసుకున్న విశేషాలను ఇందులో మీరు చూసేయొచ్చు.
ఉగాది పర్వదినాన చిరంజీవి చెప్పిన తీపి కబురు... సినీ ప్రేమికులను ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ లేటెస్ట్ మూవీ ట్రైలర్... డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్న 'హను-మ్యాన్'హీరో... మళ్లీ సేమ్ జానర్ లో కార్తీ మూవీ... 'పుష్ప 2' రికార్డులను అధిగమించలేక పోయిన 'ధురంధర్ 2'... ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలను ర్యాపిడ్ చిత్రంలో చూసేయండి.
Updated at - Mar 21 , 2026 | 11:59 AM