సినిమా విశేషాల సమాహారం... ర్యాపిడ్ చిత్రం...
ABN, Publish Date - Mar 14 , 2026 | 11:04 AM
తాజాగా వెలువడిన సినిమా సమాచారాన్ని తెలియచేసే ర్యాపిడ్ చిత్రం!
భారతీయ సినిమా రంగంలో ప్రతి రోజు బోలెడన్ని సినిమా సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిని షార్ట్ అండ్ స్వీట్‌గా అందించేదే 'ర్యాపిడ్ చిత్రం'.
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న అనుష్క పెళ్ళి వార్తలు, రిపీట్ కాబోతున్న 'లవ్ స్టోరీ' కాంబో, సిద్ధు జొన్నలగడ్డ క్రేజీ లైనప్, ప్రియదర్శన్ వందో సినిమాలో మోహన్ లాల్, అరుదైన గౌరవం దక్కించుకున్న ప్రేమ్ రక్షిత్, కన్నుమూసిన 'వేటగాడు' నిర్మాత, ఆసక్తికరంగా 'కార్మేని సెల్వం' టీజర్... ఇలాంటి విశేషాలు చూసేయండి.
Updated at - Mar 14 , 2026 | 11:04 AM