ప్రపంచ సినిమా విశేషాల కదంబం 'ర్యాపిడ్ చిత్రం'.
ABN, Publish Date - Apr 11 , 2026 | 12:50 PM
ప్రపంచ సినిమా విశేషాల కదంబం 'ర్యాపిడ్ చిత్రం'. స్వీట్ అండ్ సింపుల్ వార్తల కోసం ఈ వీడియో చూడండి.
టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ చిత్రసీమలో జరిగే సంఘటనల సమాహారం ర్యాపిడ్‌చిత్రం. ఈ రోజు ర్యాపిడ్ చిత్రంలో డైకాయిట్‌కు లభిస్తున్న ప్రేక్షకాదరణ, తగ్గిన రాకాస టిక్కెట్ రేట్లు, సరికొత్తగా రాబోతున్న 'అతిథి', ఆకట్టుకుంటున్న 'మిస్టర్ ఎక్స్' ట్రైలర్, నిర్మాతగా మారిన అజిత్... ఇలాంటి విశేషాలు చూసేయండి.
Updated at - Apr 11 , 2026 | 12:50 PM