వరల్డ్ ఫిల్మ్ న్యూస్‌ హైలైట్స్... ర్యాపిడ్‌ చిత్రం!

ABN, Publish Date - Apr 16 , 2026 | 01:06 PM

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమల విశేషాలే కాదు... ఉత్తర భారత సినిమాల ముచ్చట్లు... విదేశీ సినిమాల అప్‌డేట్స్ తెలియచేసే ప్రత్యేక సినీ వార్తా కదంబం 'ర్యాపిడ్‌ చిత్రం'

ఈ రోజు ర్యాపిడ్‌ చిత్రంలో 'బాహుబలి' యానిమేషన్‌కు దక్కని అరుదైన గౌరవం, 'బరి'లో నిలబడటానికి ముందే గాయపడిన వరుణ్‌ తేజ్‌, ఎమ్మెస్‌ రాజు తాజా చిత్రం 'అగధ', శ్రీనివాస మంగాపురం టీజర్, 'హై జవానీ తో ఇష్క్‌ హోనా హై'పై జరుగుతున్న ట్రోలింగ్స్, కరప్పు పాట విశేషాలు తదితర విశేషాలు చూసేయండి.

Updated at - Apr 16 , 2026 | 01:59 PM