Peddi: ‘పెద్ది’ ఐటెం సాంగ్‌ ఫుల్ వీడియో వచ్చేసింది.

ABN, Publish Date - Jun 16 , 2026 | 04:32 PM

రామ్ చరణ్ సరసన శృతి హాసన్, జాన్వీ కపూర్ ఆడిపాడిన ‘హల్లోహల్లల్లో’ అంటూ సాగే  ఐటమ్‌ సాంగ్‌ ఫుల్‌ వీడియోను విడుదల చేశారు. 

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘పెద్ది’ చిత్రం నుంచి ఒక్కో పాటను మేకర్స్ విడుదల చేస్తున్నారు.  సోమవారం ‘చికిరి’ ఫుల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేయగా, మంగళవారం  రామ్ చరణ్ సరసన శృతి హాసన్, జాన్వీ కపూర్ ఆడిపాడిన ‘హల్లోహల్లల్లో’ అంటూ సాగే  ఐటమ్‌ సాంగ్‌ ఫుల్‌ వీడియోను విడుదల చేశారు.  ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు.  అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించిన ఈ   పాటను రక్షిత సురేశ్‌ పాడారు.

Updated at - Jun 16 , 2026 | 04:32 PM