సుయోధన ఎవరు.. దుర్యోధనుడిలా కనిపించేది ఎవరు?
ABN, Publish Date - Mar 15 , 2026 | 04:46 PM
ప్రియదర్శి (Priya Darshi), ద్రిషిక చందర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సుయోధన’. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ (Suyodhana Teaser) ఆదివారం విడుదలైంది. దుర్యోధనుడిలా కనిపించే ఓ వ్యక్తి వల్ల హీరోకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అన్న కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లు ప్రచార చిత్రాలు చూస్తుంటే అర్థమవుతోంది. ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్ మీరూ చూసేయండి..
Updated at - Mar 15 , 2026 | 09:46 PM