Mana Shankara VaraPrasadGaru: 'పెద్దిరెడ్డి' వీడియో సాంగ్‌ వచ్చేసింది

ABN, Publish Date - Jan 29 , 2026 | 01:43 PM

చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం  ‘మనశంకర వరప్రసాద్‌ గారు’.  సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకూ రూ.358 కోట్లు వసూళ్లు చేసి భారీ కలెక్షన్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా రికార్డును సృష్టించింది. ఈ సినిమాలో ఓ కీలక సన్నివేశంలో  వచ్చే ‘పెద్దిరెడ్డి..’ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  తాజాగా ఈ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 

Updated at - Jan 29 , 2026 | 01:45 PM