", "url":"https://www.chitrajyothy.com/2026/videos/nithiin-new-movie-alias-rukmini-title-glimpse-avm-74117.html", "inLanguage": "te", "datePublished":"2026-08-03T10:35:30+05:30", "dateModified":"2026-08-03T11:12:14+05:30", "dateCreated":"2026-08-03T10:35:30+05:30", "thumbnailUrl":"https://media.chitrajyothy.com/media/2026/20260318/Nithin_75a6ce1840_v_jpg.webp", "mainEntityOfPage": { "@type":"WebPage", "@id":"https://www.chitrajyothy.com/2026/videos/nithiin-new-movie-alias-rukmini-title-glimpse-avm-74117.html", "name":"Nithiin new movie alias rukmini title glimpse avm", "image": { "@type": "ImageObject", "url": "https://media.chitrajyothy.com/media/2026/20260318/Nithin_75a6ce1840_v_jpg.webp", "width": "1280", "height": "720" } }, "image": { "@type": "ImageObject", "url": "https://media.chitrajyothy.com/media/2026/20260318/Nithin_75a6ce1840_v_jpg.webp", "width": "1280", "height": "720" } , "author": { "@type":"Person", "name":"ABN", "url":"https://www.chitrajyothy.com/author" }, "publisher": { "@type":"Organization", "name":"Chitrajyothy", "url":"https://www.chitrajyothy.com", "logo": { "@type":"ImageObject", "url":"https://www.chitrajyothy.com/assets/images/cj600x60.png", "width":600, "height":60 } } }

Nithiin: ప్రేమలో పడేసే అలియాస్ రుక్మిణి.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్‌

ABN, Publish Date - Aug 03 , 2026 | 10:35 AM

నితిన్(Nithiin) హీరోగా నాని (Nani) సమర్పణలో ‘అలియాస్‌ రుక్మిణీ’ (Alias Rukmini) చిత్రం తెరకెక్కబోతుంది. 

నితిన్(Nithiin) హీరోగా నాని (Nani) సమర్పణలో ‘అలియాస్‌ రుక్మిణీ’ (Alias Rukmini) చిత్రం తెరకెక్కబోతుంది. దీప్తి గంట నిర్మాత.  మురళీకాంత్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా టైటిల్‌ను తెలుపుతూ గ్లింప్స్‌ను విడుదల చేశారు. కాన్సెప్ట్ ఏంటో చెబుతూ వదిలిన  గ్లింప్స్‌ చూస్తే కొత్త తరహాగా ఉంది.

'ప్రేమకథలు ఎప్పుడూ ప్రత్యేకమే. కానీ ఓ వినూత్నమైన నేపథ్యం, అద్భుతమైన నటీనటులు, సాంకేతిక బృందం కలిస్తే... ఆ ప్రేమకథ మరింత గొప్పగా మారుతుంది. నితిన్ తో కలిసి... మీ అందరినీ ప్రేమలో పడేలా చేసే ఓ అందమైన సినిమాను రూపొందిస్తున్నాం. ఈ ప్రయాణం అందరికీ నచ్చేలా.. హృదయాలను గెలుచుకునేలా ఉంటుంది' అని నాని ట్వీట్ చేశారు. 

Updated at - Aug 03 , 2026 | 11:12 AM