Mohan Lal: మోహన్ లాల్ డాన్స్ అదరగొట్టారు.. 

ABN, Publish Date - Jun 27 , 2026 | 01:10 PM

మలయాళ అగ్ర కథానాయకుడు సోషల్ మీడియాలో మంచి ట్రెండింగ్ లో ఉన్నారు.

మలయాళ అగ్ర కథానాయకుడు సోషల్ మీడియాలో మంచి ట్రెండింగ్ లో ఉన్నారు. 66 ఏళ్ల వయసులోనూ దుమ్ము లేచేలా డాన్స్ చేసి అలరించారు.  'వయసు ఒక నంబర్‌ మాత్రమే’.. అని  నిరూపించారు. తాజాగా జర్మనీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరు సినిమాలోని పాటతో పాటు.. బాహుబలిలోని ‘మనోహరి’ పాటలకు స్టెప్స్‌తో అలరించారు.  ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

Updated at - Jun 27 , 2026 | 01:35 PM