Mega Victory Mass: అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ వీడియో..
ABN, Publish Date - Jan 25 , 2026 | 11:52 AM
చిరంజీవి హీరోగా 'మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి బరిలో విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేశ్ (venkatesh) వెంకీ గౌడగా అలరించారు. ఈ ఇద్దరి కాంబోలో రూపొందిన ‘అదిరిపోద్ది సంక్రాంతి’ (Mega Victory Mass song) సాంగ్స్ ప్రేక్షకులకు, అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను నకాశ్ అజీజ్, విశాల్ దడ్లానీ ఆలపించారు. భీమ్స్ సంగీతం అందించారు.. ఈ పాటను మీరు ఆస్వాదించండి..
Updated at - Jan 25 , 2026 | 11:57 AM