MSG Journey: ‘మన శంకరవరప్రసాద్ గారు' జర్నీ ఇదే
ABN, Publish Date - Jan 26 , 2026 | 06:24 PM
చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి బరిలో విడుదలై భారీ విజయాన్ని అందుకొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ అతిథి పాత్రలో నటించిన ఈ సినిమా రూ.350 కోట్లకుపైగా వసూళ్లతో టాలీవుడ్ రికార్డులు బద్దలుకొడుతోంది. తాజాగా మేకర్స్ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. సినిమా ప్రారంభం నుంచి సూపర్ హిట్ వరకు ఈ సినిమా జర్నీని మీరు చూసేయండి.
Updated at - Jan 26 , 2026 | 06:34 PM