Battle Of Galwan: ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌’ ఉద్విగ్నంగా ‘మాతృభూమి’ సాంగ్

ABN, Publish Date - Jan 24 , 2026 | 04:00 PM

సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌’ (Battle Of Galwan). 2020 జూన్‌లో గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా జవాన్ల మధ్య చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతల ఇతివృత్తంగా రూపొందుతున్న సినిమా ఇది. ఏప్రిల్‌ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఉద్విగ్నంగా సాగే ‘మాతృభూమి’ (Maatrubhumi) సాంగ్ లిరికల్‌ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సమీర్‌ అంజాన్‌ సాహిత్యం అందించగా హిమేశ్‌ రేష్మియా స్వరాలు సమకూర్చారు. అర్జిత్‌ సింగ్‌, శ్రేయా ఘోషల్‌ ఈ పాటను ఆలపించారు.

Updated at - Jan 24 , 2026 | 10:46 PM