Korean Kanakaraju : కొరియన్ కనకరాజు .. గ్లింప్స్  మాములుగా లేదుగా 

ABN, Publish Date - Jan 20 , 2026 | 01:54 PM

వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కొరియన్ కనకరాజు'. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. తాజా వీడియో చూస్తే పక్క యాక్షన్ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది. నేను వచ్చేశా అంటూ వరుణ్ చెప్పిన డైలాగ్  ఆకట్టుకుంటుంది. 

Updated at - Jan 20 , 2026 | 01:54 PM