కమల్ - రజనీకాంత్ స్పెషల్ వీడియో అదిరింది
ABN, Publish Date - Feb 21 , 2026 | 12:26 PM
రజనీకాంత్, కమల్ హాసన్ కలయికలో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీస్టారర్ ప్రకటన వచ్చినప్పటి నుంచి సినిమాకు బజ్ ఏర్పడింది. 41 ఏళ్ల క్రితం 1985లో హిందీ చిత్రం 'గిరఫ్తార్'లో చివరగా నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. తమిళ భాషలో ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ లో ఒకరిని మించి ఒకరు స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు.
రజనీకాంత్, కమల్ హాసన్ కలయికలో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీస్టారర్ ప్రకటన వచ్చినప్పటి నుంచి సినిమాకు బజ్ ఏర్పడింది. 41 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబందించిన అప్డేట్ వచ్చింది. తమిళ భాషలో ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న టీజర్ పై మీరు ఓ లుక్ వేయండి ...
Updated at - Feb 21 , 2026 | 03:40 PM