8 కోట్ల కట్నం ఇస్తే.. ఎన్ని కాలాలైనా వెయిట్‌ చేస్తా! వాట్స్‌ అప్‌ నరేశ్‌.. గ్లింప్స్‌

ABN , Publish Date - Feb 09 , 2026 | 09:57 AM

అన్వేష్‌ మైఖేల్, కావ్య కల్యాణ్‌రామ్ జంటగా సి.వి.విశాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వాట్స్‌ అప్‌ నరేశ్‌’.

WHAT'S UP NARESH

అన్వేష్‌ మైఖేల్ (Anvesh Michael ), కావ్య కల్యాణ్‌రామ్ (Kavya Kalyanram) జంటగా సి.వి.విశాల్ (CV Vishal) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వాట్స్‌ అప్‌ నరేష్‌’ (WHAT'S UP NARESH). సి.వి.వి. సినిమా బ్యానర్‌పై భాగ్యలక్ష్మి చింత నిర్మిస్తున్నారు.

తాజాగా మేకర్స్‌ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఎనిమిది కోట్లు కట్నం ఇస్తే.. ఎన్ని కాలాలు అయినా వెయిట్‌ చేస్తా అనే డైలాగ్‌తో అన్వేష్‌ పాత్రను పరిచయం చేశారు. గ్లింప్స్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘లోకం తీరింతే..నువ్వే మారాలంతే..’అంటూ వినిపించే గీతం సినిమా కథని, హీరో పాత్రని తెలియజేసేలా ఉంది.

Updated Date - Feb 09 , 2026 | 09:57 AM