Film News: సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - May 20 , 2026 | 12:41 PM
టాలీవుడ్ తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. రెగ్యులర్ న్యూస్ అప్ డేట్స్ కు చిరునామా.
తాజాగా ర్యాపిడ్ చిత్రంలో రామ్ సరసన నటించబోతున్న శ్రీనిధి శెట్టి, వైరల్ గా మారిన లవ్ వైరస్ షార్ట్ ఫిల్మ్, 'పురుషః' ప్రీ రిలీజ్ ఈవెంట్, జయం రవికి బాసటగా నిలిచిన మీరా చోప్రా, విజయ్‌కు నెంబర్ ప్లేట్ గిఫ్ట్ గా ఇచ్చిన వెంకట్ ప్రభు, 'చాంద్ మేరా దిల్'కు యు/ఎ సర్టిఫికెట్, రెండు దశాబ్దాల గోదావరి... ఇలాంటి విశేషాలు చూడొచ్చు.
Updated at - May 20 , 2026 | 12:41 PM