సినిమా సమాచార చిత్రమాలిక ర్యాపిడ్‌ చిత్రం

ABN, Publish Date - Apr 30 , 2026 | 02:18 PM

సినిమా ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక 'ర్యాపిడ్‌ చిత్రం'. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు.

ఇవాళ్టి న్యూస్‌ బులిటెన్‌లో సరికొత్త జ్యూవెలరీ యాడ్‌లో నటించిన వెంకటేశ్‌, మళ్ళీ మరోసారి వాయిదా పడ్డ టాక్సిక్‌, శ్రీనివాస మంగాపురం నుండి వచ్చని సరికొత్త పాట, యువతను ఆకట్టుకుంటున్న ఎపిక్‌ టీజర్‌, పాయల్ రాజ్‌ పుత్‌ ఆవిష్కరించిన 'ఫస్ట్ టైమ్‌' టీజర్‌ విశేషాలను చూడొచ్చు.

Updated at - Apr 30 , 2026 | 02:18 PM