టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మీ అప్డేట్స్ ర్యాపిడ్‌ చిత్రం!

ABN, Publish Date - Apr 28 , 2026 | 11:11 AM

టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మీ అప్డేట్స్ ర్యాపిడ్‌ చిత్రం... ఈ బులిటెన్ లో సినిమాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని చూడొచ్చు.

ఇవాళ్టి ర్యాపిడ్‌ చిత్రంలో రవితేజ కొత్త సినిమా టైటిల్‌, బోయపాటి నయా మూవీ విశేషాలు, జగపతిబాబు 'వదలా' టీజర్‌ ముచ్చట్లు, సంయుక్త 'ది బ్లాక్‌ గోల్డ్‌' మేకింగ్‌ వీడియో, గోదారి గట్టుపైన ట్రైలర్, కాజల్‌ కొత్త సినిమా 'ది ఇండియా స్టోరీ' ఇలాంటి బోలెడన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

Updated at - Apr 28 , 2026 | 11:11 AM