ప్రపంచ సినిమా సమాచార కదంబం... ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - May 08 , 2026 | 02:44 PM
టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకూ సినిమా రంగంలోని లేటెస్ట్ అప్ డేట్స్ ను తెలియచేసే ఫిల్మ్ న్యూస్ క్యాప్సుల్ 'ర్యాపిడ్ చిత్రం'.
ఇవాళ్టి ర్యాపిడ్ చిత్రంలో 'అగధ' టీజర్, నారా రోహిత్ సరసన నటించబోతున్న నయన్ సారిక, సెకండ్ షెడ్యూల్‌లో 'దేత్తడి', 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' విశేషాలు, పోసాని 'ఆపరేషన్ అరుణారెడ్డి' ముచ్చట్లు... జియో హాట్ స్టార్ పై జీ వేసిన కేసు వివరాలు తెలుసుకుందాం.
Updated at - May 08 , 2026 | 02:44 PM