టాలీవుడ్ టు హాలీవుడ్ సినిమా విశేషాలివే... ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Apr 26 , 2026 | 10:46 AM
సినిమా ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ర్యాపిడ్ చిత్రంలో.. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక!
కండల వీరుడు సల్మాన్, రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరితో ఒకరు పోటీ పడితే.., ఇప్పటి వరకు తెరపై కొత్త ప్రపంచాన్ని చూపించిన దర్శకుడు, విలన్‌గా మారితే.. ‘వాలా 2’ సినిమాపై తెలుగు హీరోలు ఏమంటున్నారు?, మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన ‘సతీ లీలావతి’ రిలీజ్ ఎప్పుడు? వంటి ఎన్నో విశేషాలను తెలుసుకోవాలని ఉందా? అయితే ఆలస్యమెందుకు? ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
Updated at - Apr 26 , 2026 | 10:49 AM