Peddi: పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్‌లో వీక్షించండి..
ABN, Publish Date - Jun 01 , 2026 | 04:19 PM
రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు వైభవంగా జరగనుంది.
రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా దేశంలో పలు నగరాలు ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించారు. సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. లైవ్ ఈవెంట్‌ను ఇక్కడ వీక్షించండి.
Updated at - Jun 01 , 2026 | 04:44 PM