Dhurandhar: The Revenge: సరిహద్దులు దాటి చొచ్చుకువచ్చి దెబ్బకొడతాం
ABN, Publish Date - Feb 03 , 2026 | 01:01 PM
‘ఇది కొత్త భారతదేశం.. సరిహద్దులు దాటి చొచ్చుకువచ్చి దెబ్బకొట్టి తీరుతుంది’ అంటూ తనదైన శైలి డైలాగుతో అదరగొట్టారు రణ్‌వీర్ సింగ్. ఆయన హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రాబోతున్న ‘ధురంధర్:ది రివెంజ్’ (Dhurandhar 2) చిత్రం లోని డైలాగ్ ఇది. గతేడాది డిసెంబర్ చివర్లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘ధురంధర్’కు సీక్వెల్ గా వస్తున్నా సినిమా ఇది. ‘ధురంధర్:ది రివెంజ్’ (Dhurandhar 2) పేరుతో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. మొదటి భాగం హిందీలో మాత్రమే విడుదల కాగా.. రెండో పార్ట్ హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు
Updated at - Feb 03 , 2026 | 01:03 PM