ఉస్తాద్ భగత్‌సింగ్: కాలరే ఎత్తరా ఫుల్‌సాంగ్ చూసేయండి
ABN, Publish Date - Mar 12 , 2026 | 06:04 PM
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్‌సింగ్’గా సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా ఈ నెల 19న (Ustaad Bhagat Singh) ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది. గురువారం ఈ సినిమాలో మూడో పాట ‘కాలరే ఎత్తరా’ ఫుల్ లిరికల్ వీడియోను విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను రామ్ మిర్యాల పాడారు.
Updated at - Mar 12 , 2026 | 07:48 PM