Chiranjeevi: గుండె కుడివైపు ఉంటే.. ఆసక్తికరంగా చిరంజీవి గ్లింప్స్
ABN, Publish Date - Apr 20 , 2026 | 02:21 PM
కికు యనమల, కాశీష్ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం 'చిరంజీవి'. ఈశ్వరరావు, తనికెళ్ళ భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రధారులు. శుభ సాయి వెంకట్ దర్శకత్వంలో నడిమింటి దీప్తి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్ గ్లింప్స్ విడుదల చేశారు.
Updated at - Apr 20 , 2026 | 03:58 PM