Garividi lakshmi: గరివిడి లక్ష్మి.. చందమామ సాంగ్ వచ్చేసింది

ABN, Publish Date - Nov 14 , 2026 | 01:44 PM

ఆనంది కీలక పాత్ర పోషించిన ‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi) చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

ఆనంది కీలక పాత్ర పోషించిన ‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi) చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలోని ప్రతి పాట సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ట్రెండ్ సృష్టించింది. తాజాగా ఈ చిత్రంలోని కీలకమైన ‘చందమామా’ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను మీరూ చూసేయండి.

Updated at - Nov 14 , 2026 | 02:15 PM