అనుష్క మాలీవుడ్ ఎంట్రీ.. ‘కథనార్' టీజర్
ABN, Publish Date - Mar 31 , 2026 | 03:37 PM
అనుష్క శెట్టి (Anushka Shetty) కథానాయికగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘కథనార్- ది వైల్డ్ సోర్సెరర్’. జయసూర్య కథానాయకుడు. రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్కకు మలయాళంలో తొలి చిత్రమిది. మంగళవారం ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.
Updated at - Mar 31 , 2026 | 03:49 PM