పవర్‌ఫుల్‌గా ‘అనకాపల్లి’ టీజర్‌

ABN, Publish Date - Mar 29 , 2026 | 11:43 AM

విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్య వశిష్ఠ జంటగా నటిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. కాగేష్‌ తమ్మినేని దర్శకుడు. త్రినాధరావు నక్కిన, కండ్రేగుల నాయుడు నిర్మాతలు. ఇంద్రజ కీలక పాత్రలో కనిపిస్తారు. త్రినాధరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించడంతోపాటు ఓ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌తో సాగిన ఈ టీజర్‌ను మీరూ చూసేయండి.

Updated at - Mar 29 , 2026 | 11:48 AM