Anaganaga Oka Raju: వినోదపు జల్లులు కురిపించిన 'అనగనగా ఒక రాజు' ట్రైలర్...
ABN, Publish Date - Jan 08 , 2026 | 02:03 PM
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సినిమా 'అనగనగా ఒక రాజు'. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను గురువారం రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం వినోదపు జల్లును కురిపిస్తూ సాగింది. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో యాక్షన్ కూ బాగానే చోటు కల్పించాడు దర్శకుడు మారి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.
Updated at - Jan 08 , 2026 | 02:03 PM