Summer Holidays: ‘సమ్మర్‌ హాలీడేస్‌’ .. అమ్మ సాంగ్ వచ్చేసింది..

ABN, Publish Date - Nov 07 , 2026 | 09:27 PM

రోహన్ రాయ్, అరుణ్ దేవ్‌ కీలక పాత్రల్లో తెరకెక్కిన ‘సమ్మర్‌ హాలీడేస్‌’ సినిమా నుంచి 'అమ్మ' పాటను విడుదల చేసారు.

రోహన్ రాయ్, అరుణ్ దేవ్‌ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సమ్మర్‌ హాలీడేస్‌’ (Summar Holidays) శ్రీకర్‌ నాయన్‌ దర్శకుడు. ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వ‌ల్ల‌భ‌నేని నిర్మాతలు. ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించిన  ఈ చిత్రం నుంచి ‘అమ్మ’ లిరికల్‌ సాంగ్‌ని తాజాగా  విడుదల  చేశారు. భావోద్వేగంగా సాగే ఈ పాటను మీరు వినేయండి. 

Updated at - Nov 07 , 2026 | 09:34 PM