Lenin: నేను అఖిల్‌ని.. నేను నాగార్జునని.. సరదా వీడియో
ABN, Publish Date - Jul 09 , 2026 | 07:17 PM
అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం లెనిన్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం లెనిన్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. భాగ్యశ్రీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడు. నాగార్జున, నాగవంశీ నిర్మాతలు. జులై 10న ఈ సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా అఖిల్ ప్రాంక్ కాల్ చేశారు. తాను అఖిల్‌ను మాట్లాడుతున్నానని చెప్పగా అటు పక్క వ్యక్తి ‘నేను నాగార్జునను మాట్లాడుతున్నా’ అంటూ రివర్స్ పంచ్‌లు వేశారు. గెటప్ శ్రీనుతో కలి సి అఖిల్ చేసిన ఈ సరదా వీడియో మీరు చూసేయండి...
Updated at - Jul 09 , 2026 | 07:38 PM