Satuarday Tv Movies: శ‌నివారం, Jan 03.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

ABN , Publish Date - Jan 02 , 2026 | 01:11 PM

వీకెండ్ స్పెషల్‌గా ఈ శ‌నివారం టీవీ తెరపై ప్రేక్షకులను అలరించేందుకు పలు హిట్‌, వినోదాత్మక సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.

tv movies

వీకెండ్ స్పెషల్‌గా ఈ శ‌నివారం టీవీ తెరపై ప్రేక్షకులను అలరించేందుకు పలు హిట్‌, వినోదాత్మక సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఉదయం నుంచే రాత్రివరకు వివిధ ఛానెల్స్‌లో ప్రసారం కానున్న సినిమాలతో ఇంట్లోనే థియేటర్ ఫీల్‌ను ఆస్వాదించండి. 🎬 మ‌రి శ‌నివారం టీవీల‌లో టెలీకాస్ట్ అయ్యే సినిమాలేంటో జాబితాను చూసేయండి.


03.01.2026 శ‌నివారం టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు బ్లాక్ లోట‌స్ – (హాలీవుడ్ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – శ్రీరామ్‌

రాత్రి 10 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – శుభాకాంక్ష‌లు

ఉద‌యం 9 గంట‌ల‌కు – రిక్షావోడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఎస్ ఆర్ క‌ల్యాణ‌మండ‌పం

రాత్రి 9 గంట‌ల‌కు – చిన్నోడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – రావ‌ణుడే రాముడైతే

ఉద‌యం 7 గంట‌ల‌కు – నంబ‌ర్ వ‌న్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – రాజ‌సింహా

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మ‌న‌సులో మాట‌

సాయంత్రం 4 గంట‌లకు – న్యాయం కావాలి

రాత్రి 7 గంట‌ల‌కు – కుటుంబ గౌర‌వం

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – కార్తికేయ‌2

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – మెకానిక్ రాఖీ

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 4.30 గంట‌ల‌కు -

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – కింగ్‌స్ట‌న్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – గీతా గోవిందం

ఉద‌యం 7 గంట‌ల‌కు – యాక్ష‌న్

ఉద‌యం 9 గంట‌ల‌కు – అఆ

మధ్యాహ్నం 12 గంట‌లకు – జాబిల‌మ్మ అంత కోప‌మా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శివాజీ

సాయంత్రం 6గంట‌ల‌కు – భోళా శంక‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – కోబ్రా

tv movies

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు –

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – కౌస‌ల్య కృష్ణ‌మూర్తి

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – వంశోద్దార‌కుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – జీన్స్‌

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – ర‌గులుతున్న భార‌తం

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – ఎడుకొండ‌ల స్వామి

ఉద‌యం 7 గంట‌ల‌కు – సీతా రామ‌య్య గారి మ‌నుమ‌రాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు – వ‌రుడు

మధ్యాహ్నం 1 గంటకు – మ‌జిలీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఓరి దేవుడా

రాత్రి 7 గంట‌ల‌కు – వీర‌

రాత్రి 10 గంట‌ల‌కు – జూనియ‌ర్స్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు –

ఉద‌యం 5 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

రాత్రి 10.30 గంట‌ల‌కు –

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– వెల్క‌మ్ ఒబామా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – బ‌ద్రీనాథ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ్‌టుడే

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఛ‌త్ర‌ప‌తి

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

రాత్రి 6 గంట‌ల‌కు – బ‌ల‌గం

రాత్రి 8.30 గంట‌ల‌కు – బాక్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – నోటా

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు –

ఉద‌యం 6 గంట‌ల‌కు – అదృష్ట‌వంతుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు –

ఉద‌యం 12 గంట‌లకు –

మధ్యాహ్నం 3 గంట‌లకు – ఏ మంత్రం వేశావే

సాయంత్రం 6 గంట‌లకు – ప్యార్ ప్రేమ‌ కాద‌ల్‌

రాత్రి 9 గంట‌ల‌కు – భాగ‌మ‌తి

రాత్రి 11 గంట‌ల‌కు – హుషారు

Updated Date - Jan 02 , 2026 | 01:21 PM