Saturday Tv Movies: శ‌నివారం, Feb 21.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Feb 20 , 2026 | 06:13 PM

శనివారం అంటే చిన్నా పెద్దా అందరూ ఇంటి వద్దే టీవీ ముందు కూర్చునే రోజు. అందుకే తెలుగు టీవీ ఛానళ్లు ప్రత్యేక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాయి.

Tv Movies

శనివారం అంటే చిన్నా పెద్దా అందరూ ఇంటి వద్దే టీవీ ముందు కూర్చునే రోజు. అందుకే తెలుగు టీవీ ఛానళ్లు ప్రత్యేక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, బ్లాక్‌బస్టర్ హిట్స్ వరుసగా ప్రసారం అవుతూ వీకెండ్‌ను మరింత వినోదభరితంగా మార్చేయ‌నున్నాయి. అంతేగాక ఆర్య‌న్‌, సారంగ‌పాణి జాత‌కం, కే ర్యాంప్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ చిత్రాలు టెలికాస్ట్ అవ‌నున్న‌యి. ఇంకెందుకు ఆల‌స్యం ఈ శనివారం మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయండి. 📺✨


శ‌నివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – రోగ్ (హాలీవుడ్ తెలుగు డ‌బ్బింగ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – నీకోసం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – సంద‌డే సంద‌డి

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – సంద‌డే సంద‌డి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రౌడీ గారి పెళ్లాం

రాత్రి 10.30 గంట‌ల‌కు – ఆకాశ‌వీధిలో

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – జోక‌ర్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌న‌సు మాంగ‌ళ్యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సారంగ‌పాణి జాత‌కం

సాయంత్రం 4 గంట‌లకు – శ్రీ రాముల‌య్య‌

రాత్రి 7 గంట‌ల‌కు – ద‌స‌రా బుల్లోడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – జోక‌ర్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌రెంట్ తీగ‌

మధ్యాహ్నం 3 గంటల‌కు – మ‌న‌సంతా నువ్వే

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – కేశ‌వ‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – కొంచె ట‌చ్‌లో ఉంటే చెబుతాను

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆకాశం నీ హ‌ద్దురా

ఉద‌యం 10 గంట‌ల‌కు – సుబ్బు

మధ్యాహ్నం 1 గంటకు – సాహాస వీరుడు సాగ‌ర క‌న్య‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – లేడీ బాస్‌

రాత్రి 7 గంట‌ల‌కు – ఔను వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు

రాత్రి 10 గంట‌ల‌కు – చిల‌సౌ

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – కాళ‌హాస్తి మ‌హాత్యం

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – బంగార్రాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు – రౌడీబాయ్స్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు –

రాత్రి 9 గంట‌ల‌కు – ఆట‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – డీడీ రిట‌ర్న్స్ నెక్ట్స్ లెవ‌ల్‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – రౌడీబాయ్స్‌

Tv Movies

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అందాల రాముడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం

ఉద‌యం 9 గంట‌ల‌కు – విన్న‌ర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఆర్య‌న్ (వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – డీడీ రిట‌ర్న్స్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఇట్స్ కాంప్లికేటెడ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – కింగ్‌స్ట‌న్‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – విన్న‌ర్‌

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – శ్రీమ‌న్నారాయ‌ణ‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బీబీ జోడి (షో)

సాయంత్రం 4 గంట‌ల‌కు – మ‌ట్టీ కుస్తీ

రాత్రి 11 గంట‌ల‌కు – మ‌ట్టీ కుస్తీ

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – సోలో

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి LLB

ఉద‌యం 9 గంట‌ల‌కు – విన‌య విధేయ రామ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – వీర సింహా రెడ్డి

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – పోకిరి

రాత్రి 6 గంట‌ల‌కు – కే ర్యాంప్‌

రాత్రి 8.30 గంట‌ల‌కు – స‌లార్‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – వెల్క‌మ్ ఒబామా

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఆద‌ర్శ‌వంతుడు

ఉద‌యం 6 గంట‌ల‌కు – ద్వార‌క‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

ఉద‌యం 11 గంట‌లకు – జాక్‌పాట్

మధ్యాహ్నం 2 గంట‌లకు – ప్రేమ‌క‌థా చిత్ర‌మ్

సాయంత్రం 5 గంట‌లకు – వివేకం

రాత్రి 8 గంట‌ల‌కు – మాస్‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

Updated Date - Feb 20 , 2026 | 06:13 PM