Wednesday Tv Movies: మార్చి 11, బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 10:32 AM
బుధవారం టీవీ ముందు కూర్చొని సినిమా చూడాలని అనుకునే వారికి మంచి వినోదం సిద్ధంగా ఉంది.
బుధవారం టీవీ ముందు కూర్చొని సినిమా చూడాలని అనుకునే వారికి మంచి వినోదం సిద్ధంగా ఉంది. పలు తెలుగు టీవీ ఛానళ్లలో విభిన్న జానర్లకు చెందిన సినిమాలు ప్రసారానికి రానున్నాయి. ఈ బుధవారం టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా మీ కోసం. 🎬📺
బుధవారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – దొంగలకు సవాల్
రాత్రి 9 గంటలకు – యుద్ధం
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – కిల్లర్
రాత్రి 12 గంటలకు – కిల్లర్
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – చెప్పాలని ఉంది
రాత్రి 9 గంటలకు – కారుదిద్దిన కాపురం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – అదిరింది అల్లుడు
ఉదయం 10 గంటలకు – ఆత్మ గౌరవం
మధ్యాహ్నం 1 గంటకు – పిల్ల నచ్చింది
సాయంత్రం 4 గంటలకు – భలే వాడివి బాసూ
రాత్రి 7 గంటలకు – బాలమిత్రుల కథ
రాత్రి 10 గంటలకు – దేవా (శ్రీహరి)
మిడ్‌నైట్ 1 గంటకు – అదిరింది అల్లుడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మసూద
మధ్యాహ్నం 3. 30 గంటలకు – అధిపతి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సుప్రభాతం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – తిరుపతి
ఉదయం 4.30 గంటలకు – దొరికితే దొంగలు
ఉదయం 7 గంటలకు – బాగున్నారా
ఉదయం 10 గంటలకు – పెళ్లైంది కానీ
మధ్యాహ్నం 1 గంటకు – లేత మనసులు
సాయంత్రం 4 గంటలకు – మహంకాళి
రాత్రి 7 గంటలకు – జైలర్
రాత్రి 10 గంటలకు – అంటే సుందరానికి

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – స్టూడెంట్ నం1
సాయంత్రం 4.30 గంటలకు – గోరింటాకు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – భయ్యా
ఉదయం 9 గంటలకు – రెడీ
మధ్యాహ్నం 12 గంటలకు – అతడు
మధ్యాహ్నం 3 గంటలకు – సర్దార్
సాయంత్రం 6 గంటలకు – కాంచన 3
రాత్రి 9 గంటలకు – ఎక్ నిరంజన్
మిడ్‌నైట్ 12 గంటలకు – రెడీ
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – సీమ టపాకాయ్
ఉదయం 5 గంటలకు – మన్యంపులి
ఉదయం 9 గంటలకు – సీత
రాత్రి 11 గంటలకు – సీత
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – మన్యంపులి
ఉదయం 9 గంటలకు – విశ్వం
మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి
సాయంత్రం 3.30 గంటలకు – శ్రీనివాస కళ్యాణం
రాత్రి 6 గంటలకు – RRR
రాత్రి 9 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్
మిడ్‌నైట్ 12 గంటలకు – అయ్యారే
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
రాత్రి 2 గంటలకు – వైజయంతి
ఉదయం 6 గంటలకు – ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు – నమో వెంకటేశ
ఉదయం 11 గంటలకు – రౌడీ
మధ్యాహ్నం 2 గంటలకు – అనుకోకుండా ఒకరోజు
సాయంత్రం 5 గంటలకు – భగవతి
రాత్రి 7.30 గంటలకు – గౌరి
రాత్రి 11గంటలకు – నమో వెంకటేశ