Wednesday Tv Movies: Feb 25, బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Feb 24 , 2026 | 06:24 PM
ఈ బుధవారం మీ ఫేవరెట్ తెలుగు టీవీ ఛానళ్లలో ఎలాంటి సినిమాలు ప్రసారం కానున్నాయో చూసేయండి.
ఈ బుధవారం మీ ఫేవరెట్ తెలుగు టీవీ ఛానళ్లలో ఎలాంటి సినిమాలు ప్రసారం కానున్నాయో చూసేయండి. యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, సూపర్ హిట్ క్లాసిక్స్‌తో పాటు తాజా బ్లాక్‌బస్టర్స్ వరకూ పలురకాల చిత్రాలు మీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజు టీవీ ముందు కూర్చోబోయే వారికి పూర్తి మూవీ లిస్ట్ ఇదే!
బుధవారం.. తెలుగు టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి
మధ్యాహ్నం 2 గంటలకు – సింహగర్జన
రాత్రి 9 గంటలకు – పాట
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – పిల్ల నచ్చింది
రాత్రి 12 గంటలకు – పిల్ల నచ్చింది
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – జైలర్ గారి అబ్బాయి
రాత్రి 9 గంటలకు – ఇష్టం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – శ్రీరాజేశ్వరి విలాస్ కాపీ క్లబ్
ఉదయం 10 గంటలకు – మాయాబజార్
మధ్యాహ్నం 1 గంటకు – నిన్ను చూడాలని
సాయంత్రం 4 గంటలకు – కోదండ రాముడు
రాత్రి 7 గంటలకు – సూర్యవంశం
మిడ్‌నైట్ 1 గంటకు – డియర్ మేఘ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – త్రినేత్రం
మధ్యాహ్నం 3.30 గంటలకు – దరువు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కొండవీటి దొంగ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – చండశాసనుడు
ఉదయం 4.30 గంటలకు – కాశి
ఉదయం 7 గంటలకు – సూర్యపుత్రుడు
ఉదయం 10 గంటలకు – కలెక్టర్ గారు
మధ్యాహ్నం 1 గంటకు – మామ గారు
సాయంత్రం 4 గంటలకు – ఖైదీ గారు
రాత్రి 7 గంటలకు – సమ్మక్క సారక్క
రాత్రి 10 గంటలకు – ఒకే ఒక జీవితం

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – ఆట
ఉదయం 9 గంటలకు – సర్దార్
మిడ్‌నైట్ 12 గంటలకు – సర్దార్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – అంతఃపురం
ఉదయం 7 గంటలకు – నీ ప్రేమకై
ఉదయం 9 గంటలకు – చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు – ఊరుపేరు బైరవకోన
మధ్యాహ్నం 3 గంటలకు – త్రిపుర
సాయంత్రం 6 గంటలకు – రోబో 2
రాత్రి 9 గంటలకు – యమపాశం,
రాత్రి 10.30 గంటలకు – 16 ఎవ్రీ డీటైల్స్ కౌంట్
మిడ్‌నైట్ 12 గంటలకు – ఊరుపేరు బైరవకోన
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – ఓ బేబీ
ఉదయం 5 గంటలకు – రెమో
ఉదయం 9 గంటలకు – శక్తి
రాత్రి 11 గంటలకు – ప్రతిరోజూ పండగే
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – తూటా
ఉదయం 9 గంటలకు – బీమ్లా నాయక్
మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి
సాయంత్రం 3.30 గంటలకు – జనక అయితే గనక
రాత్రి 6 గంటలకు – బాహుబలి1
రాత్రి 9 గంటలకు – పోకిరి
మిడ్‌నైట్ 12.30 గంటలకు – మాస్క్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2. 30 గంటలకు – వైజయంతి
ఉదయం 6 గంటలకు – గజేంద్రుడు
ఉదయం 8 గంటలకు – ఊహలు గుసగుసలాడే
ఉదయం 11 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్
మధ్యాహ్నం 2 గంటలకు – చంద్రకళ
సాయంత్రం 5 గంటలకు – రజనీ ఫ్రం రాజమండ్రి
రాత్రి 7.30 గంటలకు – సింగం
రాత్రి 11 గంటలకు – ఊహలు గుసగుసలాడే