‘వింటారా సరదాగా’ : ఈ పాటను సరదాగా వినేయండి
ABN, Publish Date - Feb 26 , 2026 | 01:27 PM
అశోక్ గల్లా, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తోన్న చిత్రం ‘వింటారా సరదాగా’ (Vintara Saradaga). ఉద్భవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను త్వరలో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ‘అనగా అనగా అమెరికా.. కథ మొదలికా..’ అంటూ సాగే పాట ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.
Ashok Galla, Sri Gouri Priya, Vijai Bulganin
Updated at - Feb 26 , 2026 | 05:35 PM