విరోష్: ఆ సాయంత్రం ఇంకా 100 గంటలు ఉంటే బావుండేది  

ABN , Publish Date - Mar 10 , 2026 | 08:29 PM

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika) గత నెల 26న వివాహ బంధంతో ఒకటయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను (VIROSH) ఆశీర్వదించారు.

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika) గత నెల 26న వివాహ బంధంతో ఒకటయ్యారు.

Virosh (5).jfif

హైదరాబాద్‌లో నిర్వహించిన రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను (VIROSH) ఆశీర్వదించారు.

Virosh (4).jfif

పెళ్లి సమయంలో కుటుంబం, స్నేహితులతో కలిసి గడిపిన మధుర  క్షణాలను  విరోష్ జంట గుర్తు చేసుకున్నారు. 

Virosh (1).jfif

ఆ జ్ఞాపకాలకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.  


Virosh (3).jfif

'ఎంతో సరదాగా సాగిన ఆ సాయంత్రం మరో 100 గంటలు ఉంటే బాగుంటుందనిపించింది' అంటూ విజయ్‌ దేవరకొండ తన పోస్ట్ లో పేర్కొన్నారు. 


Virosh (2).jfif

‘చక్కటి సాయంత్రం.. చాలా త్వరగా అయిపోయిందనిపించింది’ అని రష్మిక పేర్కొన్నారు. 


Virosh (5).jfif

Updated Date - Mar 10 , 2026 | 08:33 PM