Friday Tv Movies: శుక్రవారం, Jan 09.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:07 AM
యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, కామెడీ వంటి విభిన్న జానర్లకు చెందిన సినిమాలు శుక్రవారం ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారానికి సిద్ధమయ్యాయి.
09.01.2026, శుక్రవారం యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, కామెడీ వంటి విభిన్న జానర్లకు చెందిన సినిమాలు ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారానికి సిద్ధమయ్యాయి. ఉదయం నుంచీ రాత్రి వరకూ వినోదంతో పాటు భావోద్వేగాలను పంచే సినిమాలు మీకోసం. ఈరోజు టీవీలో ప్రసారమయ్యే పూర్తి సినిమాల జాబితాను ఇప్పుడు చూడండి.
Jan 09, శుక్రవారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – భలే బుల్లోడు
రాత్రి 10 గంటలకు – కలవరమాయే మదిలో
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – నువ్వే కావాలి
ఉదయం 9.30 గంటలకు – యశోధ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – రుస్తుం
రాత్రి 10.30 గంటలకు – తొలివలపు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – తేజ
ఉదయం 7 గంటలకు – భలే రాముడు
ఉదయం 10 గంటలకు – భలే మాష్టారు
మధ్యాహ్నం 1 గంటకు – పోకిరి రాజా
సాయంత్రం 4 గంటలకు – శివుడు శివుడు శివుడు
రాత్రి 7 గంటలకు – శ్రీమంతుడు
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – సంతోషం
తెల్లవారుజాము 3 గంటలకు – కార్తికేయ2
ఉదయం 9 గంటలకు – జయం మనదేరా
సాయంత్రం 4.30 గంటలకు – గాలోడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – ఏజంట్ భైరవ
తెల్లవారుజాము 3 గంటలకు – రెడీ
ఉదయం 7 గంటలకు – ఆహానా పెళ్లంట
ఉదయం 9 గంటలకు – కందిరీగ
మధ్యాహ్నం 12 గంటలకు – రంగరంగ వైభవంగా
మధ్యాహ్నం 3 గంటలకు – పూజ
సాయంత్రం 6గంటలకు – స్పైడర్
రాత్రి 9 గంటలకు – ది లూప్

📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బావ బావమరిది
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – అమ్మోరు
మధ్యాహ్నం 3 గంటలకు – MLA
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – గాయం
తెల్లవారుజాము 1.30 గంటలకు – ఆడజన్మ
తెల్లవారుజాము 4.30 గంటలకు – తొట్టిగ్యాంగ్
ఉదయం 7 గంటలకు – బాయ్స్
ఉదయం 10 గంటలకు – నాగ దేవత
మధ్యాహ్నం 1 గంటకు – రణధీర
సాయంత్రం 4 గంటలకు – పంచతంత్రం
రాత్రి 7 గంటలకు – ఆర్య 2
రాత్రి 10 గంటలకు – రణరంగం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – వీర సింహా రెడ్డి
తెల్లవారుజాము 2 గంటలకు – లవ్‌లీ
ఉదయం 5 గంటలకు – కేరింత
ఉదయం 9 గంటలకు – మిర్చి
సాయంత్రం 4.30 గంటలకు – టచ్ చేసి చూడు
రాత్రి 10.30 గంటలకు – మిర్చి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – అయ్యారే
తెల్లవారుజాము 3 గంటలకు – సోలో
ఉదయం 7 గంటలకు – నిను వీడని నీడను నేనే
ఉదయం 9 గంటలకు – విశ్వాసం
మధ్యాహ్నం 12 గంటలకు –జులాయి
సాయంత్రం 3 గంటలకు – ఛత్రపతి
రాత్రి 6 గంటలకు – సర్ మేడమ్
రాత్రి 9.30 గంటలకు – బాహుబలి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – హంగామా
తెల్లవారుజాము 2.30 గంటలకు – మార్కెట్లో ప్రజాస్వామ్యం
ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు
ఉదయం 8 గంటలకు – షాక్
ఉదయం 11 గంటలకు – జోష్
మధ్యాహ్నం 2 గంటలకు – విజయదశమి
సాయంత్రం 5 గంటలకు – రాజుగారి గది3
రాత్రి 8 గంటలకు – సీత
రాత్రి 11 గంటలకు – షాక్