Tuesday Tv Movies: ఫిబ్రవరి 10, మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:48 AM
తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు.
మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. జెమినీ టీవీ, స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు వంటి ప్రముఖ ఛానళ్లలో ఈ రోజు ప్రసారమయ్యే తెలుగు సినిమాలు, వాటి టైమింగ్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ వివరాలు మీ కోసం ఒకేచోట అందిస్తున్నాం. ఈ రోజు టీవీలో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ముందుగానే తెలుసుకుని ప్లాన్ చేసుకోండి.
మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – అడుగు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
రాత్రి 12 గంటలకు – అల్లరి రాముడు
ఉదయం 9 గంటలకు – సమరసింహా రెడ్డి
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఆనందమానందమాయే
రాత్రి 10.30 గంటలకు – ఆశ్విని
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
రాత్రి 12 గంటలకు – చిన్నోడు
ఉదయం 7 గంటలకు – జైలర్ గారి అబ్బాయి
ఉదయం 10 గంటలకు – ఆడ పెత్తనం
మధ్యాహ్నం 1 గంటకు – రౌడీగారి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు – కలిసినడుద్దాం
రాత్రి 7 గంటలకు – శ్రీ కృష్షార్జున యుద్దం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఇంట్లో దయ్యం నాకేం భయం
మధ్యాహ్నం 3.30 గంటలకు – మేజర్ చంద్రకాంత్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సుల్తాన్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
రాత్రి 12 గంటలకు – ప్రస్థానం
రాత్రి 1.30 గంటలకు – బలిపీఠం
ఉదయం 4.30 గంటలకు – శివ మనసులో శృతి
ఉదయం 7 గంటలకు – చట్టంతో పోరాటం
ఉదయం 10 గంటలకు – నేనింతే
మధ్యాహ్నం 1 గంటకు – ఏమండోయ్ శ్రీవారు
సాయంత్రం 4 గంటలకు – గుండె ఝల్లుమంది
రాత్రి 7 గంటలకు – ఎవడైతే నాకేంటి
రాత్రి 10 గంటలకు – కాంచనమాల కేబుల్ టీవీ
📺 జీ తెలుగు (Zee TV)
రాత్రి 1 గంటకు – నువ్వు లేక నేను లేను
ఉదయం 9 గంటలకు – రంగరంగ వైభవంగా
సాయంత్రం 4.30 గంటలకు – రోషగాడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
రాత్రి 12 గంటలకు – రోషగాడు
రాత్రి 3 గంటలకు – ఒంగోలు గిత్త
ఉదయం 7 గంటలకు – అభినేత్రి
ఉదయం 9 గంటలకు – శతమానం భవతి
మధ్యాహ్నం 12 గంటలకు – పంచాక్షరి
మధ్యాహ్నం 3 గంటలకు – బలాదూర్
సాయంత్రం 6 గంటలకు – ది రోడ్
రాత్రి 9 గంటలకు – విజయ రాఘవన్
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 12.30 గంటలకు – MS ధోని
రాత్రి 2 గంటలకు – దగ్గరగా దూరంగా
ఉదయం 5 గంటలకు – భలే భలే మొగాడివోయ్
ఉదయం 9 గంటలకు – రంగస్థలం
రాత్రి 10.30 గంటలకు – రంగస్థలం
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
రాత్రి 12.30 గంటలకు – విశ్వరూపం2
రాత్రి 3 గంటలకు – చంద్రకళ
ఉదయం 7 గంటలకు – సీమ టపాకాయ్
ఉదయం 9 గంటలకు – స్వాగ్
మధ్యాహ్నం 12 గంటలకు – డీజే టిల్లు
సాయంత్రం 3.30 గంటలకు – అందరివాడు
రాత్రి 6 గంటలకు – క్రాక్
రాత్రి 9.30 గంటలకు – టచ్ చేసి చూడు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
రాత్రి 12 గంటలకు – శ్రీమన్నారాయణ
రాత్రి 2.30 గంటలకు – అన్నదాత సుఖీభవ
ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – బాల కృష్ణుడు
ఉదయం 11 గంటలకు – ఇంకొక్కడు
మధ్యాహ్నం 2 గంటలకు – విజయదశమి
సాయంత్రం 5 గంటలకు – కలర్ ఫొటో
రాత్రి 8 గంటలకు – యాక్షన్
రాత్రి 11 గంటలకు – బాల కృష్ణుడు