Tuesday Tv Movies: మంగళవారం, Jan 06.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
ABN , Publish Date - Jan 05 , 2026 | 10:16 AM
ఈ మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో సినిమా ప్రియులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటులో ఉంది.
ఈ మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో సినిమా ప్రియులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటులో ఉంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పలు హిట్ చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్ సినిమాలు ప్రసారం కానున్నాయి. జనవరి 6 మంగళవారం నాడు ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలుసుకోవాలంటే పూర్తి లిస్ట్‌ను చూడండి.
Jan 6, మంగళవారం.. తెలుగు టీవీ సినిమాల లిస్ట్
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – కలెక్టర్ గారి భార్య
రాత్రి 10 గంటలకు – రామకృష్ణులు
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ముద్దుల మొగుడు
ఉదయం 9.30 గంటలకు – బేబీ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – భలే మొగుడు
రాత్రి 10.30 గంటలకు – ఘటోత్కచుడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – మురళీ కృష్ణుడు
ఉదయం 7 గంటలకు – ముగ్గురు కొడుకులు
ఉదయం 10 గంటలకు – విచిత్ర కుటుంబం
మధ్యాహ్నం 1 గంటకు – బలరామ కృష్ణులు
సాయంత్రం 4 గంటలకు – మా ఆవిడ కలెక్టర్
రాత్రి 7 గంటలకు – బంగారు మనసులు
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారు జాము 3 గంటలకు పండగ చేస్కో
ఉదయం 9 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు – డీజే (దువ్వాడ జగన్నాధం)
మధ్యాహ్నం 12 గంటలకు – జై చిరంజీవ
మధ్యాహ్నం 3 గంటలకు –లౌక్యం
సాయంత్రం 6గంటలకు – మున్నా
రాత్రి 9 గంటలకు – ఆకాశగంగ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ప్రియరాగాలు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – గబ్బర్ సింగ్
మధ్యాహ్నం 3 గంటలకు – అల్లరి అల్లుడు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – పట్నం వచ్చిన పతివ్రతలు
తెల్లవారుజాము 1.30 గంటలకు – సర్ధార్ (దర్శన్)
తెల్లవారుజాము 4.30 గంటలకు – ధనలక్ష్మి ఐ లవ్ యూ
ఉదయం 7 గంటలకు – చంటిగాడు
ఉదయం 10 గంటలకు – మనసున్నోడు
మధ్యాహ్నం 1 గంటకు – సంసారం ఒక చదరంగం
సాయంత్రం 4 గంటలకు – దేవుడు
రాత్రి 7 గంటలకు – కళావతి
రాత్రి 10 గంటలకు – ఆదిలక్ష్మి
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – జులాయి
తెల్లవారుజాము 2 గంటలకు – డిటెక్టివ్
ఉదయం 5 గంటలకు – మన్యం పులి
ఉదయం 9 గంటలకు – రాజా ది గ్రేట్
సాయంత్రం 4.30 గంటలకు – హాలో గురు ప్రేమ కోసమే
రాత్రి 10.30 గంటలకు – రాజా ది గ్రేట్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ప్రేమఖైదీ
తెల్లవారుజాము 3 గంటలకు – జార్జిరెడ్డి
ఉదయం 7 గంటలకు – కీడాకోలా
ఉదయం 9 గంటలకు – యోగి
మధ్యాహ్నం 12 గంటలకు – కాంతార
సాయంత్రం 3 గంటలకు – స్వామి2
రాత్రి 6 గంటలకు – క్రాక్
రాత్రి 9.30 గంటలకు – జనతా గ్యారేజ్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – డాన్
తెల్లవారుజాము 2.30 గంటలకు – అన్నదాత సుఖీభవ
ఉదయం 6 గంటలకు – అంతం
ఉదయం 8 గంటలకు – విజేత
ఉదయం 11 గంటలకు – కల్కి
మధ్యాహ్నం 2 గంటలకు – ఎందుకంటే ప్రేమంట
సాయంత్రం 5 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి
రాత్రి 8 గంటలకు – పడి పడి లేచే మనసు
రాత్రి 11 గంటలకు – విజేత