Tuesday Tv Movies: మంగ‌ళ‌వారం, Jan 13.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

ABN , Publish Date - Jan 12 , 2026 | 06:22 PM

జ‌న‌వ‌రి 13, మంగ‌ళ‌వారం రోజు తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సినీ సంద‌డి షురూ కానుంది.

Tv Movies

జ‌న‌వ‌రి 13, మంగ‌ళ‌వారం రోజు తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సినీ సంద‌డి షురూ కానుంది. ఉద‌యం నుంచి రాత్రివ‌ర‌కూ విభిన్న శైలుల సినిమాలతో ఛాన‌ళ్ల‌న్నీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ల నుంచి యాక్ష‌న్, కామెడీ, రొమాంటిక్ చిత్రాల వరకూ టీవీ ముందే కూర్చోబెట్టే పూర్తి సినిమా జాబితా మీ కోసం… 🎬


మంగ‌ళ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – అల్ల‌రి

రాత్రి 9.30 గంట‌ల‌కు – వాసు

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – కోర్ట్

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌మిటీ కుర్రాళ్లు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కోదండ‌రాముడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – భ‌లే మొగుడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – బంగారుభూమి

ఉద‌యం 7 గంట‌ల‌కు – బంగారు బావ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – భ‌క్త తుకారాం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ముద్దుల మామ‌య్య‌

సాయంత్రం 4 గంట‌లకు – కారు దిద్దిన కాపురం

రాత్రి 7 గంట‌ల‌కు – చంట‌బ్బాయ్‌

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – చింత‌కాయ‌ల ర‌వి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – వ‌సంతం

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఒంట‌రి

ఉద‌యం 9 గంట‌ల‌కు – హ‌లో

మధ్యాహ్నం 12 గంట‌లకు – క‌న్యాకుమారి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – క్షేత్రం

సాయంత్రం 6గంట‌ల‌కు – కాంచ‌న‌3

రాత్రి 9 గంట‌ల‌కు – డీడీ భూతాల బంగ్లా

Tv Movies

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – చిల‌క్కొట్టుడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – అమ్మోరు త‌ల్లి

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – పాగ‌ల్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – పెళ్లిపుస్త‌కం

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – ఓరి నీ ప్రేమ బంగారం కానూ

ఉద‌యం 7 గంట‌ల‌కు – అంత‌రిక్షం

ఉద‌యం 10 గంట‌ల‌కు – జేమ్స్‌బాండ్‌

మధ్యాహ్నం 1 గంటకు – పంతం

సాయంత్రం 4 గంట‌ల‌కు – శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు

రాత్రి 7 గంట‌ల‌కు – పొగ‌రు

రాత్రి 10 గంట‌ల‌కు – పందెంకోళ్లు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఫిదా

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – ఒక లైలా కోసం

ఉద‌యం 5 గంట‌ల‌కు – జిల్లా

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌ర్ మేడ‌మ్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – టిల్లు2

రాత్రి 10.30 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– మాస్క్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – మారి2

ఉద‌యం 9 గంట‌ల‌కు – న‌మో వెంక‌టేశ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – విన‌య విధేయ రామా

సాయంత్రం 3 గంట‌ల‌కు – ల‌వ్ స్టోరి

రాత్రి 6 గంట‌ల‌కు – అఖండ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – F2

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – హాలో బ్ర‌ద‌ర్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – అన్న‌దాత సుఖీభ‌వ‌

ఉద‌యం 6 గంట‌ల‌కు – డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు – మ‌త్తు వ‌ద‌ల‌రా

ఉద‌యం 11 గంట‌లకు – కుషి

మధ్యాహ్నం 2 గంట‌లకు – అశోక్‌

సాయంత్రం 5 గంట‌లకు – పుష్ప‌క విమానం

రాత్రి 8 గంట‌ల‌కు – యోగి

రాత్రి 11 గంట‌ల‌కు – మ‌త్తు వ‌ద‌ల‌రా

Updated Date - Jan 12 , 2026 | 06:29 PM