Friday Tv Movies: Oct 30, శుక్రవారం.. తెలుగు బుల్లితెర సినిమాలు
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:32 PM
శుక్రవారం వచ్చేసింది.. వారాంతానికి ముందే ఇంట్లోనే సినిమా సందడి మొదలుపెట్టేయొచ్చు.
శుక్రవారం వచ్చేసింది.. వారాంతానికి ముందే ఇంట్లోనే సినిమా సందడి మొదలుపెట్టేయొచ్చు. తెలుగు టీవీ ఛానళ్లలో ఈరోజు ఏయే సినిమాలు ప్రసారం కానున్నాయి? మీకు నచ్చిన హీరో సినిమాతో పాటు ఫ్యామిలీతో కలిసి చూసే చిత్రాలు ఏ ఛానల్లో ఉన్నాయో తెలుసుకుని, మీకు నచ్చిన సినిమాను ఎంచుకోవడానికి ఈ జాబితాపై ఓ లుక్కేయండి.
శుక్రవారం.. Tv మూవీస్
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – స్లీపింగ్ డాగ్స్ (Sleeping Dogs) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – చక్రి
రాత్రి 9.30 గంటలకు – తాండవ కృష్ణుడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – నంబర్ వన్
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – ఖైదీ నం 786
రాత్రి 10.30 గంటలకు – ఖైదీ నం 786
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – తోడుదొంగలు
ఉదయం 10 గంటలకు –నిండు మనసులు
మధ్యాహ్నం 1 గంటకు – ఆయనకి ఇద్దరు
సాయంత్రం 4 గంటలకు – స్వర్ణ కమలం
రాత్రి 7 గంటలకు – అడవి దొంగ
రాత్రి 10 గంటలకు – చుట్టాలబ్బాయి
మిడ్నైట్ 1 గంటకు – తోడుదొంగలు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కన్నయ్య కిట్టయ్య
సాయంత్రం 4.30 గంటలకు – ఏం బాబు లడ్డూ కావాలా
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – అన్నమయ్య
మధ్యాహ్నం 3.30 గంటలకు – హిట్ 2
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – బహుదూరపు బాటసారి
తెల్లవారు జాము 4.30 గంటలకు – పల్లెసీమ
ఉదయం 7 గంటలకు – మంచిదొంగ
ఉదయం 10 గంటలకు – చీమలదండు
మధ్యాహ్నం 1 గంటకు – పెద్దన్నయ్య
సాయంత్రం 4 గంటలకు – పందెం కోళ్లు
రాత్రి 7 గంటలకు – శౌర్యం
రాత్రి 10 గంటలకు – మౌనమేలనోయి

📺 జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు – వసంతం
ఉదయం 9 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
సాయంత్రం 5 గంటలకు – జీ కుటుంబం ఆవార్డ్స్ (ఈవెంట్)
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – పూజ
ఉదయం 7 గంటలకు – బ్రాండ్బాబు
ఉదయం 9 గంటలకు – గురుబ్రహ్మ
మధ్యాహ్నం 12 గంటలకు – తండేల్
మధ్యాహ్నం 3 గంటలకు – త్రిపుర
సాయంత్రం 6 గంటలకు – బ్రూస్ లీ
రాత్రి 9 గంటలకు – చిన్నారి
అర్ధరాత్రి 12 గంటలకు – తండేల్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – మన్యంపులి
తెల్లవారుజాము 4 గంటలకు – డిటెక్టివ్
ఉదయం 9 గంటలకు – డాకూ మహారాజ్
రాత్రి 11 గంటలకు – డాకూ మహారాజ్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – సీమ రాజా
ఉదయం 7 గంటలకు – మల్లికాపురం
ఉదయం 9 గంటలకు – భీమ
మధ్యాహ్నం 12 గంటలకు – జులాయి
సాయంత్రం 3 గంటలకు – ది వారియర్
సాయంత్రం 6 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
రాత్రి 9.30 గంటలకు – ViP 2
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – వేవరకొండ వీరయ్య
ఉదయం 5 గంటలకు – చిలిపి జమిందార్
ఉదయం 8 గంటలకు – చావు కబురు చల్లగా
ఉదయం 11 గంటలకు – గల్లీ రౌడీ
మధ్యాహ్నం 2 గంటలకు – వీడొక్కడే
సాయంత్రం 5 గంటలకు – కీడాకోలా
రాత్రి 8 గంటలకు – థగ్ లైఫ్
రాత్రి 11 గంటలకు – చావు కబురు చల్లగా