Tuesday Tv Movies: ఫిబ్రవరి 24, మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Feb 23 , 2026 | 12:27 PM
ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఎంటర్‌టైన్ మెంట్‌ను ఆస్వాదించాలనుకునే వారికి తెలుగు టీవీ ఛానెళ్లు ఈ రోజు కూడా పలు ఆసక్తికర చిత్రాలను ప్రసారం చేయబోతున్నాయి.
మంగళవారం టీవీ ముందు కూర్చొని మంచి సినిమా చూసేయాలనుకుంటున్నారా? ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలనుకునే వారికి తెలుగు టీవీ ఛానెళ్లు ఈ రోజు కూడా పలు ఆసక్తికర చిత్రాలను ప్రసారం చేయబోతున్నాయి. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి విభిన్న జానర్లకు చెందిన సినిమాలు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ మంగళవారం ఏ ఛానెల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో ఓ లుక్కేద్దాం. 📺✨
మంగళవారం.. తెలుగు టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి
మధ్యాహ్నం 2 గంటలకు – ఇద్దరూ ఇద్దరే
రాత్రి 9 గంటలకు – సమాచారం లేదు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – కొండవీటి సింహం
రాత్రి 12 గంటలకు – కొండవీటి సింహం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – పెళ్లాడి చూపిస్తా
రాత్రి 9 గంటలకు – దీవించండి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – వయ్యారి భామలు వగలమారి భర్తలు
ఉదయం 10 గంటలకు – భక్త తుకారం
మధ్యాహ్నం 1 గంటకు – మంత్రిగారి వియ్యంకుడు
సాయంత్రం 4 గంటలకు – శ్రీవారికి ప్రేమలేఖ
రాత్రి 7 గంటలకు – మన ఊరి పాండవులు
మిడ్‌నైట్ 1 గంటకు – వయ్యారి భామలు వగలమారి భర్తలు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – శ్యామ్ సింగరాయ్
మధ్యాహ్నం 3.30 గంటలకు – నేను శైలజ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – శీను వాసంతి లక్ష్మి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – వెంకటాద్రి
ఉదయం 4.30 గంటలకు – నిన్ను చూశాక
ఉదయం 7 గంటలకు – అదృష్టం
ఉదయం 10 గంటలకు – కోరుకున్న ప్రియుడు
మధ్యాహ్నం 1 గంటకు – జిల్
సాయంత్రం 4 గంటలకు – గ్యాంగ్ లీడర్ (నాని)
రాత్రి 7 గంటలకు – అల్లుడు అదుర్స్
రాత్రి 10 గంటలకు – నాంది
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – సంతోషం
ఉదయం 9 గంటలకు – ఆట
సాయంత్రం 5.30 గంటలకు – టాక్సీవాలా
మిడ్‌నైట్ 12 గంటలకు – ఆట
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే
ఉదయం 7 గంటలకు – ఓరేయ్ బుజ్జిగా
ఉదయం 9 గంటలకు – రెడీ
మధ్యాహ్నం 12 గంటలకు – జవాన్
మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు – స్పైడర్
రాత్రి 9 గంటలకు – ధీరుడు
మిడ్‌నైట్ 12 గంటలకు – జవాన్
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – నిన్నుకోరి
ఉదయం 5 గంటలకు – నేనేరాజు నేనే మంత్రి
ఉదయం 9 గంటలకు – ఓ బేబీ
రాత్రి 11 గంటలకు – ఓ బేబీ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – చంద్రకళ
ఉదయం 7 గంటలకు – లంబసింగి
ఉదయం 9 గంటలకు – నిర్మలా కాన్వెంట్
మధ్యాహ్నం 12 గంటలకు – ధమాకా
సాయంత్రం 3.30 గంటలకు – ఐ
రాత్రి 6 గంటలకు – మర్యాదరామన్న
రాత్రి 9 గంటలకు – జులాయి
మిడ్‌నైట్ 12.30 గంటలకు – అర్జున్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 3 గంటలకు – అన్నదాత సుఖీభవ
ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – సాహాసం
ఉదయం 11 గంటలకు – రాజు గారి గది2
మధ్యాహ్నం 2 గంటలకు – స్వామి
సాయంత్రం 5 గంటలకు – శక్తి
రాత్రి 7.30 గంటలకు – చాణక్య
రాత్రి 11 గంటలకు – సాహసం